చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు .. ఆయననే స్ఫూర్తిగా తీసుకున్నాను: గెటప్ శ్రీను

23-02-2018 Fri 12:16 | Entertainment
  • చిరంజీవి .. రవితేజ పడిన కష్టాల గురించి విన్నాను 
  • వాళ్లు సాధించిన సక్సెస్ లు చూశాను
  • అదే స్ఫూర్తితో నటన వైపుకు వచ్చాను 
'జబర్దస్త్' వేదికపై వివిధ రకాల గెటప్స్ వేస్తూ నవ్వించే గెటప్ శీను, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. " ఓ పల్లెటూరి నుంచి .. వ్యవసాయం కుటుంబం నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు. ఏదైనా పని చూసుకుందామని వచ్చారా? నటుడు కావాలనే క్లారిటీతోనే వచ్చారా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. " నటన విషయంలో నాకు మొదటి నుంచి చిరంజీవిగారే స్ఫూర్తి. చిరంజీవి .. రవితేజ ఎలాంటి నేపథ్యం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు .. ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు .. ఏ స్థాయికి చేరుకున్నారు? అనే విషయాలను నేను విని వున్నాను .. అక్కడక్కడా చదివాను కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆ దారిలో వెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి చాలా రోజుల పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ .. ఇక్కడి వరకూ రాగలిగాను" అంటూ చెప్పుకొచ్చాడు .  
getup srinu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more